JGL: దసరా పండుగతో మెట్‌పల్లి మార్కెట్ బంతిపూలతో కళకళలాడుతోంది. వాహనాలు, ఇళ్ల అలంకరణకు వాడే పూలను వ్యాపారులు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. కిలో రూ.70 అయినా కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్పందన లేదు. పండుగ సీజన్‌లో మంచి లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారులకు నిరాశే ఎదురవుతోంది.
తెలంగాణ
బంతిపూలకు తగ్గిన డిమాండ్


