MDK: రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా యువసేన యూత్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద భారీ తెరపై ఇరుముడి సినిమాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. యువసేన ఏర్పాటు చేసిన సినిమా ప్రదర్శనను గ్రామస్తులు, యువత ఆసక్తిగా వీక్షించారు.
తెలంగాణ
లక్ష్మాపూర్‌లో ఇరుముడి సినిమా ప్రదర్శన


