RR: శంకర్పల్లి PS పరిధిలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సింగాపురానికి చెందిన బండారు మొగులయ్య (48) మృతి చెందాడు. మోకిల–వికారాబాద్ రోడ్డులోని జరిగిన మరో ప్రమాదంలో నాగిరెడ్డిపల్లికి చెందిన భుజంగారెడ్డి మృతి చెందాడు. ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు సీఐ రుద్వీర్ తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత


