హైదరాబాద్: 28°C
తెలంగాణ

FAIMA జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజ్

WGL: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) నూతన జాతీయ కార్యవర్గం ఏర్పాటులో భాగంగా, కాకతీయ మెడికల్ కాలేజీ (KMC), వరంగల్లో అనస్థీషియా PG చేస్తున్న డా.రాజ్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. FAIMA జాతీయ బృందం ఆయనకు అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. రాజ్ నియామకం పట్ల వివిధ వైద్య విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.