SRCL: సిరిసిల్ల రామ్ లీలా మైదానంలో 36 ఏళ్లుగా కొనసాగుతున్న రావణ దహనానికి ముస్తాబు పూర్తయింది. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. సోమవారం ప్రెస్ క్లబ్లో సమితి సభ్యులు మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
రేపు సిరిసిల్లలో రావణాసుర వధ


