హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ విజయనగరంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన హోంమంత్రి అనిత
➢ కలెక్టరేట్ లో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ దామోదర్
➢ బొండపల్లిలో బొలెరో ఢీకొని మహిళ మృతి