NZB: మౌలాలి తండా, కోస్లీ సమీపంలో ఏర్పాటు చేసిన 1.6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఎస్ఈ పి.వి.రాజేశ్వర్ రావు సోమవారం తాడ్‌బిలోలి సబ్‌స్టేషన్‌కు అనుసంధానించి సాంకేతికంగా ఛార్జింగ్ చేశారు. పీఎం-కుసుమ్-ఏ పథకంతో రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.
తెలంగాణ
తండాలో విద్యుత్ ప్లాంట్ ఎర్పాట్టు


