W.G: భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలకు శిక్షణ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, వ్యయ పరిశీలకుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల వ్యయ నమోదు, షాడో రిజిస్టర్‌ల నిర్వహణలో పారదర్శకత పాటించాలని నోడల్ అధికారి ఎస్. మధుబాబు సూచించారు. ఖర్చుల పరిశీలనపై అధికారులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై బృందాలకు శిక్షణ


