అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లాలో 9 ప్రధాన చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో 24 గంటల వాహన తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య జిల్లాలో 9 ప్రధాన చెక్‌పోస్టులు


