హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో దుర్గామాత నగర సంకీర్తన

MLG: జిల్లా కేంద్రంలో దుర్గా యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి భవాని మాలధారులు దుర్గామాత నగర సంకీర్తన నిర్వహించారు. అమ్మవారి పాటలు, నృత్యాలతో భక్తిశ్రద్ధలతో పూజించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. విజయదశమి రోజున నిమజ్జనోత్సవం నిర్వహించనున్నారు.