హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నగరి మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఏకగ్రీవం
★ పుంగనూరు MPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల: MPDO అప్పాజీ
★ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పదవిలో 24 నామినేషన్లలో 12 తిరస్కరణ: అధికారులు
★ రోడ్డు ధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని బాధ్యుల నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్