హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల 'మహా' రక్తదాన శిబిరం!

ADB: కర్తవ్యం - గౌరవం - కరుణ ధ్యేయంగా ముందుకుసాగుతున్న తెలంగాణ పోలీస్ శాఖ.. పోలీస్ జెండా దినోత్సవం సందర్భంగా మాటలో దయ, చేతలో న్యాయం ప్రతిబింబించేలా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 23, 2026 ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రక్తదాతలు, యువత ప్రజలందరూ తరలివచ్చి రక్తదానం చేయాలన్నారు.