PDPL: దసరా పండుగ నేపథ్యంలో గోదావరిఖని మేకల మండిలో వ్యాపారం జోరందుకుంది. సోమవారం కొనుగోలుదారులు భారీగా తరలివచ్చారు. ధరలు గతేడాది కంటే 20% అధికంగా ఉన్నా కొనుగోళ్లులో వెనక్కి తగ్గలేదు. ఒక్కో మేక రూ.15వేల నుంచి రూ.35వేల వరకు అమ్ముడవుతోంది. ఈ దసరాకు రూ.2 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
తెలంగాణ
జోరుగా మేకల కొనుగోళ్లు


