హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి'

SKLM: మెలియాపుట్టిలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రిటర్నింగ్ అధికారి అన్నాదొర సోమవారం కోరారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థి, ప్రతిపాదకుడు, మరో వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుందని, మిగిలిన వారు 100 మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. సెక్షన్ 30 అమలులో ఉందని, ర్యాలీలకు ఆర్డీవో ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్సై వెంకటేష్ తెలిపారు