హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్

CTR: MPTC, ZPTC ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సుమిత్ సూచించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.