NLG: సర్దార్ పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 22న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. అణగారిన వర్గాల కోసం సాయన్న చేసిన పోరాటాన్ని జయంతి సందర్భంగా స్మరించుకోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో TRMS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. వి రమణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సర్దార్ పండుగ సాయన్న పోస్టర్ ఆవిష్కరణ


