హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసుల్లో నిందితులను అరెస్టు

ADB: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేరువేరు చోరీ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. హర్కాపూర్ సమీపంలో వ్యవసాయ భూమిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో రాగి కాయిల్ వైర్ చోరీ కేసులో ఒకరు.. అదే గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం చేసిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.