KNR: గంభీరావుపేటలో జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బాధిత జర్నలిస్టులను సోమవారం ఆయన పరామర్శించారు. బాధితుల ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ లేదా సీఐడీతో విచారణ జరిపించాలని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయాలి'


