NLG: డిండి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. ఏదుల జలాశయం నుంచి పథకానికి నీటిని అందించాలని కోరుతూ సోమవారం ఆర్డీవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
డిండి ఎత్తిపోతల పనులు వెంటనే పూర్తి చేయాలి


