BDK: జిల్లాలోని ప్రజలు, గిరిజనులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ అంకిత్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని, జిల్లాలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ అంకిత్


