SKLM: తల్లి మందలింపుతో మనస్తాపం చెంది యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన పలాస మండలం సున్నాడ గ్రామంలో జరిగింది. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగంలో చేరకపోవడంతో తల్లి మందలించగా కుమ్మరి ఉపేంద్ర 14న అదృశ్యమయ్యాడు. సోమవారం తండ్రి రఘునాథ్ ఫిర్యాదుతో కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మందలించారని యువకుడు పరారు


