హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల అండతో విజయం తథ్యం

ప్రకాశం: ప్రజల అండతో విజయం తధ్యమని వైసీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ సురేష్ అన్నారు. సోమవారం కొండపిలో వైసీపీ కార్యాలయంలో స్థానిక సంస్థలపై నాయకులతో ఆయన మాట్లాడారు. నామినేషన్లు నుంచి కౌంటింగ్ వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.