VZM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎస్. వెంకటేష్ సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వ్యయ పరిశీలనా అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు వ్యయ నమోదు విధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ఖర్చులపై అధికారులకు సూచనలు


