MBNR: జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా మారింది. గ్రంథాలయంలో 52,668 పుస్తకాలు, 33 మ్యాగజైన్లు, వివిధ భాషల్లో 22 పత్రికలు అందుబాటులో ఉన్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్. సాయి అవినాష్ తెలిపారు. ఉచిత వైఫై, పోలీస్ పరీక్షలకు ఉపయోగపడే ప్రత్యేక రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
తెలంగాణ
'పోటీ పరీక్షల అడ్డాగా సెంట్రల్ లైబ్రరీ'


