KDP: ముద్దనూరు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నుంచి ఎంపీటీసీ నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎంపీడీవో రాధాకృష్ణవేణి తెలిపారు. మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయవచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌లను స్వీకరిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
బుధవారం నుంచి ఎంపీటీసీ నామినేషన్‌లు


