హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి'

SRCL: దసరా వేడుకలను ప్రశాంతంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఎల్లారెడ్డిపేట సీఐ ఓ.వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.