హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లపై ఆర్వోతో సమావేశం

VZM: స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియపై ఎస్.కోట పట్టణ సీఐ నారాయణమూర్తి , ఆర్వో రజనీ ఎంపీడీవోతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సజావుగా జరుగేందుకు బందోబస్తు పటిష్ఠం చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల్లో ఎటువంటి తగాదాలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించి సిబ్బందిని మోహరించాలన్నారు.