PDPL: మంథని పట్టణంలో ఉన్న మంత్రపురి శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కోరారు. 36 ఏళ్లుగా ఉన్న నీటి సమస్య పరిష్కారానికి బోరు, ప్రహరీ గోడ నిర్మాణం, దెబ్బతిన్న బండల మరమ్మతులు, ముఖద్వార నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా రూ.10 లక్షల నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణ
'ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వండి'


