హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిద్ధిధాత్రి దేవిగా అమ్మవారు

GDWL: అలంపూర్ జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మండపంలో అమ్మవారు సిద్ధిధాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.