హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఊరేగింపు

MDK: దేవీ నవరాత్రుల పురస్కరించుకుని రామాయంపేటలో మహంకాళి అమ్మవారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో మహిళలు భక్తిశ్రద్ధలతో భజనలు, ఆటపాటలతో అమ్మవారిని స్మరించుకున్నారు. ఊరేగింపు పొడవునా భక్తులు నీరాజనాలు అర్పించడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.