KMM: ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్‌లో NHM ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈమేరకు సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సకాలంలో వేతనాలు, వేతన పెంపు, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
NHM సమ్మెకు బీజేపీ సంఘీభావం


