హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆయుధ పూజ

సత్యసాయి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కదిరిలోని తన స్వగృహంలో బీజేపీ జాతీయ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి ప్రజలందరిలో ధైర్యం, ఐక్యత, సేవాభావాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.