హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగరి ఛైర్మన్ ఎన్నికపై రోజా అభ్యంతరం

CTR: నగరి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించడంపై మాజీ మంత్రి ఆర్.కే. రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.