NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి మాత కన్యకాపరమేశ్వరి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా వాసవి మాత అమ్మవారిని సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజక వర్గ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వాసవి మాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే


