ATP: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి నేతలు YCP అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం అనంతపురంలో నవోదయ కాలనీ టీడీపీ బూత్ కన్వీనర్ గాయత్రితో పాటు పలు కుటుంబాలు ఆయన, మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ సమక్షంలో వైసీపీలో చేరాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి నేతల్లో ఓటమి భయం: వైసీపీ


