GNTR: ఫిరంగిపురం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు 30 పోలింగ్ లొకేషన్లలో 60 బూత్‌లు ఉన్నాయని సీఐ భుజంగరావు తెలిపారు. మూడు అత్యంత సమస్యాత్మక, ఏడు సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. పొనుగుపాడు వద్ద అంతర్జిల్లా చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని, అక్రమ మద్యం, నగదు తరలింపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వేళ పటిష్ట భద్రతా చర్యలు


