హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దసరా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

SRCL: దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. విజయదశమిని పురస్కరించుకుని జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి ప్రతీక అయిన దసరా అందరిలో నూతనోత్సాహాన్ని నింపాలని పేర్కొన్నారు.