KMR: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను, ఆయన కుమారుడు మహమ్మద్ ఇలియాస్‌ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భూమని బాల్‌రాజ్, గుల్లని సాయిలు, బట్టెంకి బాల్‌రాజు, గుల్లని రాజు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు


