హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల స్ట్రాంగ్ రూమును పరిశీల

AKP: చోడవరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఎం.వినోద్ బాబు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రదర్శించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులను పరిశీలించి ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బీవీఎస్.రాజు, సీఐ పీ.అప్పలరాజు, ఇన్‌చార్జ్ తహసీల్దార్ శేషుబాబు పాల్గొన్నారు.