హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు చర్యలు'

E.G: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. నగదు, మద్యం పంపిణీని అడ్డుకొనేందుకు 10 FST, 15 MCC, 10 SST బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని చెప్పారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద SST-2 బృందం వాహనాల సోదాలు చేపట్టినట్లు తెలిపారు.