హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక

NLG: ఖేలో ఇండియా U/18 బాల బాలికల రాష్ట్రస్థాయి ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ కు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్, అధ్యక్షులు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు సోమవారం తెలిపారు.