హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్వరలో రాజాం మున్సిపల్ ఎన్నికలు

VZM: రాజాం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల సమయంలోనే రాజాం ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.