హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పడుగుపాడులో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

NLR: కోవూరు మండలం పడుగుపాడులో మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ చెంబేటి పెంచలయ్య సమక్షంలో వైసీపీకి చెందిన నాయకులు, 60కి పైగా కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారికి పార్టీ కండవాలు కప్పి,  ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.