WNP: రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో దసరా సందర్భంగా కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.4,016, రెండో బహుమతిగా రూ.2,516 అందించనున్నారు. హరిహర టెంట్ హౌస్ ఆధ్వర్యంలో బాలరాజు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. చిట్టి రాజుల నరసింహ, చిట్టి రాజుల శేఖర్ బహుమతులు ప్రకటించారు.
తెలంగాణ
VIDEO: నాగపూర్ లో కబడ్డీ పోటీలు ప్రారంభం


