KKD: సామర్లకోట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు కమిషనర్ కనకారావు సోమవారం తెలిపారు. ఛైర్మన్ పదవికి 18 నామినేషన్లు రాగా 7 తిరస్కరించి, 7 అంగీకరించారు. 36 వార్డు కౌన్సిలర్ పదవులకు 239 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలనలో 71 తిరస్కరించినట్లు చెప్పారు. 168 వార్డు సభ్యుల నామినేషన్లను ఆమోదించినట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో భారీగా నామినేషన్లు తిరస్కరణ


