కోనసీమ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్


