కోనసీమ: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై నమ్మకంతో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించారని, అదే నమ్మకాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రామచంద్రపురంలో ‘చెప్పాం.. చేస్తున్నాం’ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం: మంత్రి


