SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు భవాని మాతకు భక్తులు ఘనంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది.
తెలంగాణ
VIDEO: భవాని మాతకు కుంకుమార్చన


