JGL: రాయికల్ మండలం కుమ్మరిపెల్లిలో సోమవారం శ్రీరామ హృదయ కలశ యాత్రను ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అక్షింతలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కలశ యాత్ర తమ గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు.
తెలంగాణ
కుమ్మరిపెల్లిలో శ్రీరామ హృదయ కలశ యాత్ర


