NTR: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ముగింపు వరకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్


